పుల్వామా దాడిలో మృతిచెందిన వీరజవాన్లు!

Rajnath Singh carries a coffin with a soldier's body
rajnath singh, home minister

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలోమృతిచెందిన సైనికుల వివరాలను సిఆర్‌పిఎప్‌ వెల్లడించింది. ఒత్తం 36 మందిసిబ్బంది వివరాలనుప్రకటించింది. పుల్వామా జిల్లాలోజరిగిన ఉగ్రదాడి అనంతరం సిఆర్‌పిఎఫ్‌ ఉన్నతాధికారులు ఆప్రాంతానికి హుటాహుటినచేరుకుని భద్రతను సమీక్షించారు. సైనికుల మృతికి సంతాపంగా సిఆర్‌పిఎప్‌ జెండాను అవనతర చేసినట్లుప్రకటించింది. మృతిచెందినవారిలో రాథోడ్‌ నితిన్‌శివాజీ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌నుంచి వీరేంద్రసింగ్‌, ఉత్తరప్రదేశ్‌నుంచి అవధేష్‌కుమార్‌యాదవ్‌, బీహార్‌నుంచి రతన్‌కుమార్‌ఠాకూర్‌, యుపినుంచి పంకజ్‌ కుమార్‌త్రిపాఠి, రాజస్థాన్‌నుంచి జీత్‌రామ్‌, యుపినుంచే అమిత్‌కుమార్‌, విజ§్‌ుకుమార్‌ మౌర్య, పంజాబ్‌నుంచి కుల్వీందర్‌సింగ్‌, అస్సామ్‌నుంచి మానేశ్వర్‌ బసూమతరి, ఉత్తరాఖండ్‌నుంచి మోహన్‌లాల్‌, బీహార్‌నుంచి సంజ§్‌ుకుమార్‌ సిన్హా,యుపినుంచి రామ్‌వకీల్‌ జమ్ముకాశ్మీర్‌నుంచి నసీర్‌ అహ్మద్‌, పంజాబ్‌నుంచి జైమల్‌సింగ్‌,సుఖజీందర్‌సింగ్‌, హిమాచల్‌ప్రదేశ్‌నుంచి తిలక్‌రాజ్‌, రాజస్థాన్‌నుంచి రోహితాష్‌ లాంబా, కేరళనుంచి వసంతకుమార్‌ వివి, జార్ఖండ్‌నుంచి విజ§్‌ు సోరెంగ్‌, తమిళనాడునుంచి సుబ్రహ్మణియన్‌జి, కర్ణాటకనుంచి గురుహెచ్‌, ఒడిశానుంచి మనోజ్‌కుమార్‌ బెహ్రా, రాజస్థాన్‌నుంచి నారాయణ్‌లాల్‌ గుర్జార్‌, యుపినుంచి ప్రదీప్‌కుమార్‌, రాజస్థాన్‌నుంచి హేమ్‌రాజ్‌ మీనా, మహారాష్ట్రనుంచి సంజ§్‌ురాజ్‌పుత్‌,యుపినుంచే రామేష్‌ యాదవ్‌, కౌశల్‌ కుమార్‌ రావత్‌, ప్రదీప్‌సింగ్‌, శ్యామ్‌బాబు, అజిత్‌కుమార్‌ ఆజాద్‌లు ఉన్నారు. వీరితోపాటే పంజాబ్‌నుంచి మనీందర్‌సింగ్‌ అత్రి, ఎంపినుంచి అశ్వినికుమార్‌ కావోచి, పశ్చిమబెంగాల్‌నుంచి సుదీప్‌ బిశ్వాస్‌, తమిళనాడునుంచి శివచంద్రన్‌తదితరులుననట్లు సిఆర్‌పిఎప్‌ జాబితా విడుదలచేసింది.