పులుల సంరక్షణకు చర్యలు

TS Minister Jogula Ramanna
TS Minister Jogula Ramanna

పులుల సంరక్షణకు చర్యలు

నాగర్‌కర్నూల్‌: ఆమ్రాబాద్‌ మండలం మన్నమారులోని గిరిజన భవన్‌కు మంత్రి జోగుల రామన్న భూమిపూజ చేశారు.. పలువరునాయకులు, అధికారులు పాల్గొన్నారు.. మన్నమారులో పర్యాటకులకోసం జంగిల్‌ సఫారీ వాహనాలను మంత్రి ప్రారంభించారు.