పులిని చంపి ఊరేగించిన గ్రామస్థులు

Tigress that had killed 2 and wounded many was shot dead and paraded in Corbett

Tigress that had killed 2
Tigress that had killed 2

పులిని చంపి ఊరేగించిన గ్రామస్థులు

డెహ్రాడూన్‌: మేన్‌ ఈటర్‌గా మారిన పులిని చంపి గ్రామస్థులు ఊరేంగిన వైనం గురువారంచోటుచేసకుంది. ఈ పులిని ఉత్తరాఖండమ్లఓని రామ్‌నగర్‌ గ్రామానికి చెందినవారు , అటవీశాఖ అదికారులతోకలిసి చంపేశారరు. మనిషి రక్తం మరిగిన ఈ పులి 4 నెలలుగా గ్రామస్తులకు కంటిమీదక కునుకులేకుండా చేసింది. దీన్ని వేటాడటానికి అటవీశాఖ, గ్రామస్థులు దాదాపు 4 నెలలు కష్టపడ్డారు. దీని వేట కోసం ఏకంగా రూ.కోటి వ్యయం అయ్యింది కూడ.. ఎట్టకేలకు పులిని గ్రామస్థులు చంపి మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించారు.