పురోహితుల ఆందోళన

sss

పురోహితుల ఆందోళన

సీతానగరం (గుంటూరుజిల్లా): కృష్ణాపుషప్కరాల సందర్భగా గుంటూరుజిల్లా సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద పురోహితులు ఆందోళన చేపట్టారు. మరుగుదొడ్ల పక్కనే పిండప్రదానం షెడ్లు ఏర్పాటు చేయటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పురోహిుతులు పూజా కార్యక్రమాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు.