పిరికిపంద చర్య: మోడీ వ్యాఖ్య

Modi
Modi

పిరికిపంద చర్య: మోడీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: అమర్‌నాధ్‌ యాత్రికులు లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ ఖండించారు… దీనిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. జమ్మూశ్మీర్‌ సిఎం, హోంమంత్రితో ఆయన మాట్లాడారు..

దాడి ఘటన బాధాకరం

పవిత్ర అమర్‌నాద్‌ యాత్రపై దాడి అత్యంత బాధాకరమని ప్రధాని మోడీ అన్నారు.మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమర్‌నాధ్‌యాత్రీకులపై దాడి ఎవరూ సహించలేనిదన్నారు.. యాత్రికులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అన్నారు. దాడి పరిస్థితిపై అక్కడి గవర్నర్‌తో మాట్లాడారు.. అవసరమైనన్ని సహాయక చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.