పియానోపై పుతిన్‌ రాగాలు

Putin playing piano
Putin playing piano

పియానోపై పుతిన్‌ రాగాలు

బీజింగ్‌: బీజింగ్‌లొ జరిగిన ఒక సదస్సులో పాల్గొనటానికి ఇక్కడకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చైనా అధ్యక్షడు జిన్‌పింగ్‌ కోసం వేచి ఉండాల్సి వచ్చింది.. జిన్‌పింగ్‌ వచ్చే వరకూ అక్కడే ఒక హాలులో ఉన్నపియానోపై పుతిన్‌ రాగాలు పలికించారు.. 1950 నాటి గీతాలను ఆయన పియానోపై పలికిస్తూ సమయం గడిపారు.