పిడుగులు పడే అవకాశం

Thunder
Thunder

పిడుగులు పడే అవకాశం

గుంటూరు:గుంటూరుజిల్లాలోని పొన్నూరు, అమృతలూరుమండలాల్లోపిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రెండు మండలాలతోపాటు చుండూరు, కారంపూడి,కొల్లిపర, తెనాలి మండలాల్లో పిడుగులుపడే అవకాశం ఉన్నందునప్రజలు అప్రమత్తగా ఉండాలని విపత్తుశాఖ హెచ్చరించింది.