పిడుగుపాటుకు ఒకరు మృతి

Heavy rain with Thunder

నెల్లూరు:  నగరంలోని పొదలకూరు రోడ్డులో పిడుగుపడింది. పిడుగుపాటుకు ఒకరు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.