పిడిపిఎల్‌పి నేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం

meh

పిడిపిఎల్‌పి నేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం

శ్రీనగర్‌: పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) లెజిస్లేచర్‌ పార్టీ నాయకురాలిగా పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఫ్తీనివాసంలో ఇవాళ జరిగిన సమావేశంలో పిడిపి ఎమ్మెల్యేలు ఆమెను నాయకురాలిగా ఎన్నుకున్నారు.