పిజి వైద్యసీట్ల భర్తీకి కొత్త ఫీజులు

MEDICO
MEDICO

పిజి వైద్యసీట్ల భర్తీకి కొత్త ఫీజులు

అమరావతి: ఎపిలో పిజి వైద్యసీట్ల భర్తీకి కొత్త ఫీది. పనీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండి, ఎంఎస్‌,డిప్లొమా, ఎండిఎస్‌ వార్షిక రుసుములు భారీగా పెంచింది. ఫీజుల భారీ పెంపుప విద్యార్థులు ఖంగుతిన్నారు.. ప్రైవేటు యాజమాన్యాల తీరుపై మండిపాడ్డారు.. ఈ ఏడాది నుంచి పిజిలో ఎ,బితోపాటు కొత్తగా సి కేటగిరిసపీట్లు భర్తీ చేయనున్నారు.. ఎకేటరిగి కింది 50శాతం, బి కేటగిరి కింద 25 శాతం, సి కేటగిరి కింద 25 శాతం సీట్లు భర్తీచేయనున్నారు.