పిఎస్‌ను ముట్ట‌డించిన జెసి అనుచ‌రులు

J C Prabahakar reddy
J C Prabahakar reddy

అనంతపురం: జేసీ అనుచరుడు మడ్డిపల్లి శివ అరెస్ట్‌ను నిరసిస్తూ తాడిపత్రి పోలీస్ను స్టేష‌న్‌ను జేసీ ప్రభాకర్‌ అనుచరులు ముట్టడించారు. అనంతపురం ఎమ్మెల్యే, మేయర్‌ను దూషించినట్లు శివ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్న ఎంపీ జేసీపై మేయర్ స్వరూప ఆరోపణలు చేశారు.