పిఎఫ్‌ ఖాతాదారులందరికీ యుఎఎన్‌ సేవలు

dattafff

పిఎఫ్‌ ఖాతాదారులందరికీ యుఎఎన్‌ సేవలు

హైదరాబాద్‌: పిఎఫ్‌ ఖాతాదారులందరికీ యుఎఎన్‌ ద్వారా సేవలు అందించాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇక్కడి భవిష్యనిధి కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. పిఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ ఎం.శ్రీకృష్ణ మాట్లాడుతూ మొబైల్‌ నెంబర్‌తో యుఎఎన్‌ యాక్టివేట్‌ చేసుకుంటే పిఎఫ్‌ ఖాతీ వివారలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందజేయటం జరుగుతుందన్నారు.