పిఎన్‌బి కుంభకోణంలో కీలక వ్యక్తుల అరెస్టు

NERAV-1
NERAV

పిఎన్‌బి కుంభకోణంలో కీలక వ్యక్తుల అరెస్టు

న్యూడిల్లీ: దేశ బ్యాంకింగ్‌రంగాన్ని కుదిపేసిన పంజాబ్‌నేషనల్‌బ్యాంకు వేల కోట్ల కుంభకోణంపై కేంద్రవిజిలెన్స్‌కమిషన్‌ ఇటు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఆర్ధికశాఖ అధికారులను కూడా హాజరుకావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సమన్లను శనివారం జారీచేసింది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక ్టరేట్‌, సిబిఐ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దర్యాప్తుచేస్తున్న ఈకేసులో తాజాగా కేంద్రవిజిలెన్స్‌కమిషన్‌ కూడా బ్యాంకు యాజమాన్యం,ఆర్ధికశాఖ అధికా రులను హాజరుకావాలని ఆదేశించింది. సివిసికి ఈనెల 19వ తేదీలోపు హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వపరంగాజరిగే అవినీతిపై విచారణజరిపే అత్యున్నతస్థాయి సంస్థ సివిసి కావడంతో పంజాబ్‌నేషనల్‌బ్యాంకు కుంభకోణం చివరకు సివిసికి సైతం చేరింది. సోమవారం ఉదయం 11 గంటలకల్లా బ్యాంకు