పాస్‌పోర్టు మరచిన పెలట్‌: 5 గంటలు నిలిచిన విమానం

air india fff

పాస్‌పోర్టు మరచిన పెలట్‌: 5 గంటలు నిలిచిన విమానం

బెంగళూరు: పైలట్‌ పాస్‌పోర్టు మరిచిపోవటంతో ఓ విమానం 5 గంటలపాటు నిలిచిపోయింది. దీంతో అధికారులు పైలట్‌ పాస్‌పోర్ట్‌ను వేరే విమానం నుంచి తెప్పించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా డామన్‌ వెళ్లాల్సిన విమానం పైలట్‌ అజాగ్రత్తతో విమానం నిలిచిపోవటంతో ప్రయాణీకులు తీవ్ర అవసహనం వ్యక్తం చేశారు.