పార్శిల్ పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన సురేష్ బాబు

sureshbabu
sureshbabu

హైద‌రాబాద్ః విదేశాల నుంచి స్టూడియోకు వచ్చిన పార్శిల్‌ వెన్నునొప్పికి కోసం తెప్పించుకున్న
మెడిసిన్‌కు సంబంధించిందని నిర్మాణ సురేష్‌ బాబు తెలిపారు. కొంతకాలంగా రానా వెన్నునొప్పితో
బాధపడుతున్నాడని, అది తగ్గేందుకు రానా విదేశాల నుంచి ఓ పరికరాన్ని తెప్పించుకున్నాడని
ఆయన తెలిపారు. పార్శిల్‌ను పరిశీలించేందుకే సీఐ వచ్చారని, అంతకుమించి ఇక్కడేమీ జరగలేదని
ఆయన వివరణఇచ్చారు.