పారిపోయే వ్యక్తిని కాను: పవన్‌

pawan
pawan

పారిపోయే వ్యక్తిని కాను: పవన్‌

అనంతపురం: సమస్య వస్తే నిలబడి పోరాటం చేస్తానని, పారిపోయే వ్యక్తిని కాదని నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు అనంతలో ఆయన జరిపిన సభలో ప్రసంగించారు. అనంతపురం అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తల సమయంలో హోదాపై పోరు ఎందుకని ఆగానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో మడమతిప్పలేదని అన్నారు.