పారికర్‌ ప్రమాణస్వీకారానిక స్టేవిధించాలని కాంగ్రెస్‌ పిటిషన్‌

sc
Supreme Court

పారికర్‌ ప్రమాణస్వీకారానిక స్టేవిధించాలని కాంగ్రెస్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: గోవా సిఎంగా మనోహర్‌పారికర్‌ ప్రమాణస్వీకారాని స్టే విధించాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలుచేసింది.. కాంగ్రెస్‌ పిటిషన్‌పై సత్వర విచారణకు సుప్రీం కోర్టు అంగీకరాం తెలిపింది.. గోవా సిఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.