పాత చట్టాల రద్దుకు కమిటీ

AP CM Chandra babu
AP CM Chandra babu

పాత చట్టాల రద్దుకు కమిటీ వేస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ… రాజస్థాన్‌ తరహాలో కమిటీ వేసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ల సదస్సు, మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చిస్తామన్నారు.