పాతనోట్లను మార్పిడి చేస్తున్న ముఠా అరెస్టు

currency
currency

పాతనోట్లను మార్పిడి చేస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌:బషీర్‌బాగ్‌లో మొఘల్స్‌ కోర్టులో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. పాతనోట్లు మార్పిడి చేస్తున్న 10 మంది సభ్యులు ముఠాను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశౄరు.. వారి నుంచి రూ.8 కోట్లకు పైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు.