పాడేరు వైద్యశాలలో అధికారుల తనిఖీ

Poonam Malakondaiah
Poonam Malakondaiah

పాడేరు వైద్యశాలలో అధికారుల తనిఖీ

విశాఖ: పాడేరు విషజ్వరాలు ప్రబలటంపై ప్రభుత్వం స్పందించింది.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మాలకొండయ్య జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌లు పాడేరు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు.. రోగుల ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.