పాఠశాలల్లో 5వేల డిజిటల్‌ తరగతులు

ap cm babu fff
ap cm babu

పాఠశాలల్లో 5వేల డిజిటల్‌ తరగతులు

విశాఖ: డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లబోధనలతో మరింత జ్ఞానసముపార్జన సాధించవచ్చని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రా వర్సిటీ కాన్వొకేషన్‌ హాలులో డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసకిని పెంచేలా వీడఇెూ బోధన చేస్తామన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో ఇది నిర్వహిస్తున్నట్టు తెలిపారు.