పాఠశాలలో పేలుడు

blast in patna school
blast in patna school

పాఠశాలలో పేలుడు

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలలోని ఒక పాఠశాలలో పేలుడు సంభవించింది.. అక్కడి చెత్తకుప్పలో పడి ఉన్న బాణసంచా అంటుకుని పేలటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడి ఉర్దూబాలికల పాఠశాలలో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురువిద్యార్థినులు గాయపడ్డారు.. పేలుడుకు బాణసంచానే కారణమని పోలీసులు తెలిపారు.