పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు

Pak Airlines
Pak Airlines

పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు

లండన్‌: లండన్‌ నుంచి పాకిస్థాన్‌ వస్తున్న పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచిచంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫైటర్‌జెట్‌ల రక్షణ మధ్‌య ఆ విమానాన్ని వెనక్కు మళ్లి ంచారు.