పాక్‌లో భారత్‌ సినిమాలపై నిషేధం ఎత్తివేత

PAK LIFT BAN
PAK LIFT BAN

పాక్‌లో భారత్‌ సినిమాలపై నిషేధం ఎత్తివేత

ఇస్లామాబాద్‌: పాక్‌లో భారతీయ సినిమాలపై నిషేధం ఎత్తివేశారు.. రేపటి నుంచి పాక్‌లో థియేటర్లలో భారతీయ సినిమాలు ప్రదర్శితం కానున్నాయి