పసడి ధర రోజు రోజుకూ తగ్గుదల

 

JEWELLERY
JEWELLERY

పసడి ధర రోజు రోజుకూ తగ్గుతోంది. శనివారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గడం ద్వారా రూ.29,650కి చేరింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం పాటు, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం తగ్గుదలకు కారణమయ్యాయి. మరోపక్క వెండి మాత్రం కాస్త పుంజుకుంది. కిలో వెండి రూ.200 పెరగడం ద్వారా రూ.37,900లకు చేరింది