పవన్‌ కల్యాణ్‌ హామీ

pavan kalyan
pavan kalyan

పశ్చిమగోదావరి జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ జనసేన పార్టీ అధ్యక్షడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకొచ్చాక పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండగగా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ చల్లని తల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడచులపై ఉండాలని ఆకాంక్షించారు.