పవన్‌పై మంత్రి అయ్యన్న మండిపాటు

ayyanna patrudu
ayyanna patrudu

ఏలూరు: జనసేన అధినేత పవన్‌ బురద జల్లడం మాని రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. నల్లజర్ల మండలంలో అభివృద్ది కార్యక్రమాల ప్రారంభానికి విచ్చేసిన ఆయన పవన్‌పై మండిపడడ్డారు. నాలుగురోజుల క్రితం ఇక్కడకు జగన్‌, పవన్‌లు సియంను తిట్టడాన్ని దుయ్యబట్టారు.