పవన్‌కు శ్రీరెడ్డి సవాల్‌

Sri reddy121
Sri reddy

హైదరాబాద్‌: జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌పై సినీ నటి శ్రీరెడ్డి వరస ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా తన అభిప్రాయాలు చెబుతున్న శ్రీIరెడ్డి తాజాగా మీడియాను బాయ్‌కాట్‌ చేయండంటూ పవన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించింది. పవన్‌ కళ్యాణ్‌గారు మీడియానుఇ బా§్‌ుకాట్‌ చేసే దమ్ము ఎవరికీ లేదు. ఇది మీరు గుర్తించాలి. త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి. మీడియా వాళ్లతో ఎందుకు సార్‌ గొడవలు పెట్టుకుంటారంటూ జస్ట్‌ ఆస్కింగ్‌ ట్యాగ్‌లైన్‌తో ట్వీట్‌ చేసింది. అంతే కాదు పవన్‌ నటించిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో మీడియాను ప్రశంసిస్తూ చెప్పిన డైలాగులన్న వీడియోను పోస్ట్‌ చేసింది. అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ అన్న నేను స్టార్ట్‌ చేసిన ఈ ఉద్యమంలో ఎటువంటి రాజకీయ రంగు లేదు. ఇదంతా మీకు మీరు ఏదెదో ఊహించుకుని సృష్టించిందే. మీ ఊహాల్లో నుంచే వచ్చినవే ఈ పాత్రలు, సన్నివేశాలు. మరలా చెపుతున్నా టివి9, ఏబిఎన్‌,మహా ఛానల్‌కి సంబంధం లేదు. మీ ట్వీట్‌ చూస్తుంటే చాలా జాలి వేస్తుందని ప్రశ్నించింది.