పలు శాఖలకు ర్యాంకులు కేటాయించిన చంబ్రాబు

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు పలు శాఖలకు ర్యాంకులు కేటాయించారు..

ఎ-కేటగిరి: జలవనరుల శాఖ, వ్యవసాయ, సహకారశాఖ, ఉద్యానం, పట్టుపురుగుల శాఖ, సాంఘిక సంక్షేయం, గిరిజన సంక్షేయం, పర్యావరణం, అటవీ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల శాక, పశు సంర్ధక, మత్స్య శాఖలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సక్షేమం శాఖ.

బి-కెటగిరి: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహనిర్మాణ, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్లుబడులు, పంచాయతీరాజ్‌, గ్రామాణాభివృద్ది, మైనారిటీల సంక్షేమ శాఖలు.

సి-కేటగిరి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ,  క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, 150.2 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జల వనరుల శాఖ.