పర్వతారోహణకు వెళ్లి గల్లంతు

Everest
Everest

పర్వతారోహణకు వెళ్లి గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌: ట్రెక్కింగ్‌కు వెళ్లి బృందం గల్లంతైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఇద్దరు విద్యార్థులు సహా నలుగురు ఈనెల6న తాంజేవాలి లోయప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్ల్ళారు. హిమార్‌పూర్‌ నీట్‌లో ఎంబిఎ చదువుతున్న నవనీత్‌, అక్ష§్‌ు అనే విద్యార్థులు మరోఇద్దరు స్నేహితులతో ట్రెక్కింగ్‌కు వెళ్లారు అప్పటి నుంచి వీరి జాడ తెలియరాలేదు..విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలుచేపట్టారు.. మంచు విపరీతంగా ఉండటంతో గాలింపుచర్యలకు అటంకం ఏర్పడుతోందని పోలీసుల తెలిపారు.