పర్యాటకశాఖాధికారులతో అఖిలప్రియ సమీక్ష

Ap Minister Akhila priya
Ap Minister Akhila priya

పర్యాటకశాఖాధికారులతో అఖిలప్రియ సమీక్ష

ఎపి సచివాలయం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారులతో మంత్రి అఖిల ప్రియ భేటీ అయ్యారు.. ఈ సమీక్షకు ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్‌మీనా, పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఎండి హిమాన్షు శుక్లా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌ ,కన్సల్టెంట్లు పాల్గొన్నారు.