పర్యటనకు వెళ్లొచ్చాక మళ్లీ సమావేశం: రాజ్‌నాధ్‌

KASHMIRFFF

పర్యటనకు వెళ్లొచ్చాక మళ్లీ సమావేశం: రాజ్‌నాధ్‌

న్యూల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటనకు వెళ్లివచ్చాక మరోసారి అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తామని హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ తెలిపారు. శనివారం అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి కశ్మీర్‌ సమస్యపై అన్నిపార్టీలు అభిప్రాయాలను తెలియని పేర్కొన్నరు.