పరిటాల రవి ట్రస్టుచే ఉచిత సామూహిక వివాహాలు

PARITALAF

పరిటాల రవి ట్రస్టుచే ఉచిత సామూహిక వివాహాలు

రామగిరి: తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం అనంతపురం జిలా లరామగిరి మండలం తిరుమల దవర ఆలయంలో సామూహిక ఉచిత వివాహాల కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపు 250 జంటలు వివాహ బంధంతో ఒకటి కానున్నాయి.. ఎపి సిఎం చంద్రబాబు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు