పని సంస్కృతిని కూడా మోదీ మార్చేశారు

manoj sinha
manoj sinha

న్యూఢిల్లీ: దేశ రాజకీయాలనే కాదు.. పని సంస్కృతిని కూడా మోదీ మార్చేశారు. దీని వల్ల దేశం యావత్తు ప్రయోజనం పొందింది. ప్రతి రైల్వేస్టేషన్‌లో ప్రాథమిక సదుపాయాలు పెరిగాయి. ఎన్నో కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.