పద్మశ్రీ అవార్డులు ఇప్పిస్తామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ మోసం

CASH
CASH

నెల్లూరు : నామినేటెడ్ పదవులు, పద్మశ్రీ అవార్డులు ఇప్పిస్తామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ శేషారావు మోసం చేశారు. గూడూరుకు చెందిన వ్యాపారి రమణయ్య, డాక్టర్ శ్రీధర్ నుంచి రూ.2.2 కోట్లు శేషారావు వసూలు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.