పది ఫలితాలు విడుదల

Kadiyam Srihari
K. Srihari

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాల్లో 45.79శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ నెల 31వరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందు అవకాశముందన్నారు.