పతంగులతో జాగ్రత్త

flights kites
flights kites

పతంగులతో జాగ్రత్త

న్యూఢిల్లీ: పతంగుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. అంటూ ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పైలట్లను హెచ్చరించింది.. విమానం టేకాఫ్‌ సమయంలో పతంగులను చూసి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దేశంలో పలు ప్రాంతాల్లో ఇవాళ కైట్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేసింది. విమానాశ్రయాల చుట్టుపక్కల పతంగులు ఎగురవేసిఉండటాన్ని గమనించాలని పేర్కొంది.