‘పడిపోయా నీ మాయలో ‘ఆడియో…

PADIPOYA
PADIPOYA

‘పడిపోయా నీ మాయలో ‘ఆడియో…

శ్రీరాజన్న మూవీస్‌, మహేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ పడిపోయా నీ మాయలో అరుణ్‌గుప్తా, సావేరి, జయవర్ధన్‌ తారాగణంగా నటించారు.. ఆర్‌కె కాంపల్లి దర్శకుడు.. మహేష్‌ పైడ, భరత్‌ అంకతి నిర్మాతలు.. జయవర్ధన్‌ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది.. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌, ముఖ్యఅతిథిగా హాజరై ఆడియో సిడిలను ఆవిష్కరించారు.. తొలిసిడిని శంకర్‌ అందుకున్నారు.. కార్యక్రమంలో సంగీత దర్శకుడు జయవర్ధన్‌, దర్శకుడు ఆకె కాంపల్లి, నిర్మాతలు మహేష్‌ పైడ, భరత్‌ అంకతి, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రతాని రామకృష్ణగౌడ్‌ తదితరులు ప్రసంగించారు..
=====