పఠాన్‌కోట్‌లో హైఅలర్ట్‌

pathankot
pathankot

పఠాన్‌కోట్‌లో హైఅలర్ట్‌

పఠాన్‌కోట్‌:లో హైఅలర్ట్‌ ప్రకటించారు. నిన్నఅనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించిన పోలీసుల, భద్రతా దళాలు, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.. పఠాన్‌కోట్‌ సైనిక స్థావరం సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా గమనించిన పోలీసుల , భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకునేలోగా వారు కారులో పరారయ్యాయరు.. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలకు, ఇవాళ ఉదయం ఎవరకిఈ చెందనివిగా భావిస్తున్న బ్యాగులు కన్పించాయి