పటియాల పరవళ్లు

పటియాల పరవళ్లు

పటియాల పరవళ్లు డ్రెస్సులు పాత మోడలే అయినా వాటిలో ఇప్పుడు మల్టీకలర్స్‌లో, ఫ్లవర్‌ వర్క్‌తో, మెడచుట్టూ పువ్ఞ్వల ప్యాచ్‌వర్క్‌తో చాలా రకాలు వస్తున్నాయి. ఇటీవల అమ్మాయిలు వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు. లెగ్గిన్స్‌ వేస్తున్నా, వారంలో రెండురోజులైనా పటియాల డ్రస్సులను ధరిస్తున్నారు. వాటిలో కొన్ని మోడల్స్‌లో మీకోసం..