పండ‌గ త‌ర్వాత టిడిపిలో చేరే అవ‌కాశంః బైరెడ్డి

byreddy rajasekhar reddy
byreddy rajasekhar reddy

క‌ర్నూల్ః సంక్రాంతి తర్వాత టిడిపిలో చేరుతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… పదవులు, సీట్ల విషయంపై చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బైరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ పోటీ చేయాల్సిన చోట చేయకుండా..పోటీ అవసరం లేని చోట జగన్‌ పోటీ పెడతారని విమర్శించారు. నిన్న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును బైరెడ్డి కలిశారు. రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం బైరెడ్డి రాజ శేఖర్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపిం