పంట కుంటల తవ్వకం ముమ్మరం

ap cm babu tc

పంట కుంటల తవ్వకం ముమ్మరం

చిత్తూరు: రాష్ట్రంలో పంట కుంటల తవ్వకం పనులను సత్వరమే వేగవంతం చేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉదయం ఇక్కడ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో అదికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలుసూచనలు, సలహాలు అందించారు. రాష్ట్రంలో పంట సంజీవని, రెయిన్‌గన్‌ సాంకేతిక విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు.