పంటల ఉత్పాదకలో ఎపి ప్రథమస్థానం

bbbb

పంటల ఉత్పాదకలో ఎపి ప్రథమస్థానం

విజయవాడ: పంటల ఉత్పాదకలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానంలో ఉండటమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పంటల బీమా యోజన పథకం, వ్యవసాయరుణాలు, ఇతర అంశాలపై ఆయన అధికారులో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక ఎంపిఇఒ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయరుణాల రికవరీపై కలెక్టర్లు దృష్టిపెట్టి తరచూ బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు.