పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటాం

Somireddy
Somireddy

అమరావతి: తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని మంత్రి పోమిరెడ్డి స్పష్టం చేశారు. పంట నష్టంపై ప్రత్యేక బృందాలు ప్రాథమిక నివేదిక వచ్చామని తెలిపారు. వారం రోజుల్లో రూ.50 కోట్ల ఇన్‌పూట్‌ సబ్సిడి అందజేస్తామని, నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లఓ ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు.