పంజాబ్‌లో కాంగ్రెస్ హవా: ఎగ్జిట్‌పోల్స్

పంజాబ్‌లో కాంగ్రెస్ హవా: ఎగ్జిట్‌పోల్స్
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయ.. 117 స్థానాల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 62 మంది 71 స్థానాలు దక్కే అవకాశం ఉందని, ఆప్ 42 నుంచి 51 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అధికారంలో ఉన్న శిరోమణి ఆకాలీదల్-భాజపా కూటమి నాలుగు నుంచి ఏడు స్థానాలకు మాత్రమే పరిమతం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు.