పంచాయితీరాజ్‌ శాఖలో ఏడుగురికి పోస్టింగ్‌

panchayat raj
panchayat raj

హైదరాబాద్‌: 2011 గ్రూప్‌-1 సర్వీస్‌కు చెందిన ఏడుగురికి ప్రభుత్వం పంచాయితీరాజ్‌ శాఖలో పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏడుగురిని జిల్లా పంచాయితీ రాజ్‌ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. నల్గొండ- విష్ణువర్దన్‌రెడ్డి, సంగారెడ్డి- రఘువరన్‌ ,వనపర్తి- రాజేశ్వరి ,సిద్ధిపేట-నరేష్‌ ,కామారెడ్డి-జయసుధ, మేడ్చల్‌-జగదీశ్వర్‌, రంగారెడ్డి- షేక్‌ రిజ్వానా నియమితులయ్యారు.