న్యూఢిల్లీ పర్యటన

ktr
TS Minister Ktr

 న్యూఢిల్లీ పర్యటన

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ గురువారం ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండురోజులపాటు ఆయన పర్యటిస్తారు. భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతారు. అలాగే స్వచ్ఛభారత్‌ సదస్సులో పాల్గొననున్నారు.