న్యూజెర్సీలో ఘ‌నంగా బతుక‌మ్మ వేడుక‌లు

BATUKAMMA CELEBRATIONS AT NEW JERSEY
BATUKAMMA CELEBRATIONS AT NEW JERSEY

న్యూజెర్సీలో తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఏఐసీసీతో కలిసి బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెర్సిపానీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రావణ సంహారం అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు.