న్యూజిలాండ్‌ విజయం

newzealand wins
newzealand wins

న్యూజిలాండ్‌ విజయం

న్యూఢిల్లీ: రెండో వన్డేలో న్యూజిలాండ్‌ జట్టు విజయం సాధించింది. 243 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 49.3 ఓవర్లలో ఇంకా ఆరు పరుగుల చేయాల్సి ఉండగానే ఆలౌట్‌ అయ్యింది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు 5 వన్డేల సిరీస్‌లో 1-1 తో సమంగా నిలిచింది.