న్యాయస్థానానికి వాదనలు

HCFF
HC

డ్రగ్స్‌ కేసు విచారణలో రక్తనమూనాలు, గోళ్లు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి ఛార్మి దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. చార్మి తరపు లాయర్‌ విష్ణువర్దన్‌ రెడ్డి న్యాయస్థానానికి వాదనలు వినిపిస్తున్నారు